Fri 11:05 ట్రంప్ తిట్టినా లైట్ తీసుకున్న నెతన్యాహు.. కుటుంబాల్లో గొడవలు సహజమేనంటూ సమర్థన! ట్రంప్ ఘాటు వ్యాఖ్యలను కొట్టిపారేసిన నెతన్యాహు వ్యూహాత్మక అంశాల్లోనే చిన్న విభేదాలని వివరణ కుటుంబ గొడవల్లాంటివేనని ఇజ్రాయెల్ ప్రధాని సమర్థన ఇరాన్ అణు కార్యక్రమంపై ఇరుదేశాలు ఏకతాటిపై ఉన్నాయని స్పష్టీకరణ Read full story
Fri 11:02 పండు మాస్టర్‌కు అండగా ఎమ్మెల్యే పల్లా.. వైద్య ఖర్చులన్నీ భరిస్తానని హామీ రోడ్డు ప్రమాదంలో గాయపడిన కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ వైద్య ఖర్చులన్నీ భరిస్తానని ముందుకొచ్చిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పండు మాస్టర్‌కు సర్జరీ పూర్తి, ప్రాణాపాయం లేదన్న వైద్యులు పూర్తిగా కోలుకునేందుకు ఆరు నెలల విశ్రాంతి అవసరమని వెల్లడి ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పోలీసుల ప్రాథమిక నిర్ధారణ Read full story
Fri 10:59 డీకే శివకుమార్‌కు షాక్.. శాఖ నచ్చలేదని మంత్రి రాజీనామా మంత్రిపదవికి రామలింగారెడ్డి రాజీనామా బెంగళూరు అభివృద్ధి శాఖ దక్కకపోవడంతో అసంతృప్తి డీకే శివకుమార్ మాట తప్పారని ఆరోపణ కెమెరా ముందే రాజీనామా లేఖపై సంతకం ఎమ్మెల్యేగా కొనసాగుతానని ప్రకటన Read full story
Fri 10:54 మొత్తానికి పది యుద్ధాలు అవుతాయేమో.. ట్రంప్ 8 యుద్ధాలు ముగించానన్న అమెరికా అధ్యక్షుడు రష్యా-ఉక్రెయిన్‌పై తొమ్మిదో శాంతి ప్రయత్నం చేస్తున్నానని వెల్లడి ఉక్రెయిన్‌కు అమెరికన్ కాంగ్రెస్ భారీ ప్యాకేజీ పుతిన్-జెలెన్‌స్కీల చర్చలకు ట్రంప్ మొగ్గు Read full story
Fri 10:26 మంత్రి నారా లోకేశ్ చొరవ.. నేడు మంగళగిరిలో మెగా జాబ్ మేళా నేడు వీజే జూనియర్ కాలేజీలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు జాబ్ మేళా 950కి పైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూల నిర్వహణ ఎంపికైన వారికి రూ.15 వేల నుంచి రూ.40 వేల వరకు వేతనం Read full story
Fri 10:20 ఆర్‌బీఐ పాలసీ ఎఫెక్ట్.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు! లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆర్‌బీఐ నిర్ణయంపై ఆశలు 5.25 శాతంగా రెపో రేటు అదానీ, ఐసీఐసీఐ లాభాలు డాలర్‌తో రూపాయి బలోపేతం Read full story
Fri 10:18 ఖమేనీతో భేటీ గౌరవంగా భావిస్తా.. ట్రంప్ వైఖరిలో కీలక మార్పు! ఇరాన్ సుప్రీం లీరడ్‌తో భేటీకి సిద్ధమన్న ట్రంప్ యురేనియం విషయంలో ట్రంప్ వైఖరిలో కీలక మార్పు శుద్ధి చేసిన యురేనియాన్ని ఇరాన్ బయటకు తరలించాల్సిన అవసరం లేదని స్పష్టం దాడిలో ఖమేనీ కుటుంబం మరణించినట్లు వెల్లడి అయినా ఇరాన్ కొత్త నేత ప్రొఫెషనల్‌గా ఉంటారని ఆశాభావం Read full story
Fri 10:14 నేడు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన సీఫుడ్ ఎగుమతులపై కేంద్ర మంత్రులతో భేటీ కానున్న చంద్రబాబు పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటి, సైకిల్ తొక్కనున్న సీఎం విశాఖ ఎకనమిక్ రీజియన్‌పై అధికారులతో సమీక్షా సమావేశం మత్స్య రంగం అభివృద్ధి, ప్రత్యామ్నాయ మార్కెట్లపై సదస్సులో చర్చ Read full story
Fri 10:08 సంచలన వ్యాఖ్యలతో హెడ్‌లైన్స్‌లో రాహుల్.. సరికొత్త రాజకీయ వ్యూహంపై చర్చ డొనాల్డ్ ట్రంప్ శైలితో రాజకీయ పోలిక ప్రధాని మోదీపై విదేశీ ప్రభావ ఆరోపణలు వ్యూహాత్మక ప్రచారంగా కాంగ్రెస్ సమర్థన ప్రతిపక్ష నేత విశ్వసనీయతపై బీజేపీ ప్రశ్నలు Read full story
Fri 09:56 తుపాకీ వదిలి.. న్యాయశాస్త్రం వైపు అడుగులు.. లాసెట్‌లో మెరిసిన మాజీ మావోయిస్ట్ నేత దేవ్‌జీ 5 ఏళ్ల లా కోర్సులో 349వ ర్యాంకు సాధించిన దేవ్‌జీ పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించడమే తన లక్ష్యమని వెల్లడి 50 ఏళ్లు పైబడిన వయసులోనూ పట్టుదలతో చదివి అర్హత సాధించిన వైనం Read full story