Fri 11:53 బాలకృష్ణ ‘NBK111’ నుంచి జూన్ 10న కీలక అప్‌డేట్! బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం బాలకృష్ణ సరసన నటిస్తున్న కాజల్ అగర్వాల్ పవర్‌ఫుల్, స్టైలిష్ పోస్టర్‌ను విడుదల చేసిన టీమ్ Read full story
Fri 11:49 ప్రభుత్వ సెక్యూరిటీలపై ఆదాయపు పన్ను రద్దు.. విదేశీ పెట్టుబడిదారులకు కేంద్రం బంపర్ ఆఫర్! విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించడమే కేంద్రం లక్ష్యం ఆదాయపు పన్ను సవరణ ఆర్డినెన్స్ జారీ ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి నిబంధనలు విదేశీ ఇన్వెస్టర్ల లాభాలు పన్ను రహితం Read full story
Fri 11:46 వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ కీలక ప్రకటన రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్న ద్రవ్య పరపతి విధాన కమిటీ ఎఫ్‌వై27 జీడీపీ వృద్ధి అంచనాను 6.9% నుంచి 6.6% శాతానికి తగ్గింపు సాధారణం కంటే తక్కువ వర్షపాతం, ఎల్ నినోతో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉన్నా కొన్ని రిస్కులు ఉన్నాయని గవర్నర్ వెల్లడి Read full story
Fri 11:41 ఇంగ్లండ్, కివీస్ టెస్టులో వైభవ్ సూర్యవంశీ గురించి ఆసక్తికర చర్చ.. ఇదిగో వీడియో! ఐపీఎల్ 2026 టాప్ స్కోరర్ వైభవ్ సూర్యవంశీకి భారత జట్టు నుంచి పిలుపు ఐర్లాండ్ పర్యటనకు ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ వర్గాల సమాచారం ఎంపికైతే, అతి పిన్న వయసులో జట్టులోకి వచ్చిన సచిన్ రికార్డు బ్రేక్ లార్ట్స్ టెస్టులో వైభవ్‌పై ఇంగ్లండ్, కివీస్ మాజీ క్రికెటర్ల ప్రశంసల వర్షం Read full story
Fri 11:36 బీజేపీకి అన్నామలై రాజీనామా.. ఆమోదించిన అధిష్ఠానం అధికారికంగా ప్రకటించిన నితిన్ నబీన్ బుజ్జగించేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు విఫలం కొత్త ప్రాంతీయ పార్టీ పెట్టేందుకు యోచన పొత్తుల విషయంలో విభేదాల వల్లే రాజీనామా తమిళనాడు బీజేపీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ Read full story
Fri 11:07 ప్రతి ఒక్కరూ అమ్మ పేరిట ఒక మొక్క నాటాలి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేళ పవన్ కల్యాణ్ పిలుపు మూలపాడులోని బటర్ ఫ్లై పార్కులో తెల్ల పొనికి మొక్కను నాటిన పవన్ తన తల్లి అంజనా దేవికి అంకితం ఇస్తూ మొక్క నాటిన వైనం 2.5 కోట్ల సీడ్ బాల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం Read full story
Fri 11:05 ట్రంప్ తిట్టినా లైట్ తీసుకున్న నెతన్యాహు.. కుటుంబాల్లో గొడవలు సహజమేనంటూ సమర్థన! ట్రంప్ ఘాటు వ్యాఖ్యలను కొట్టిపారేసిన నెతన్యాహు వ్యూహాత్మక అంశాల్లోనే చిన్న విభేదాలని వివరణ కుటుంబ గొడవల్లాంటివేనని ఇజ్రాయెల్ ప్రధాని సమర్థన ఇరాన్ అణు కార్యక్రమంపై ఇరుదేశాలు ఏకతాటిపై ఉన్నాయని స్పష్టీకరణ Read full story
Fri 11:02 పండు మాస్టర్‌కు అండగా ఎమ్మెల్యే పల్లా.. వైద్య ఖర్చులన్నీ భరిస్తానని హామీ రోడ్డు ప్రమాదంలో గాయపడిన కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ వైద్య ఖర్చులన్నీ భరిస్తానని ముందుకొచ్చిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పండు మాస్టర్‌కు సర్జరీ పూర్తి, ప్రాణాపాయం లేదన్న వైద్యులు పూర్తిగా కోలుకునేందుకు ఆరు నెలల విశ్రాంతి అవసరమని వెల్లడి ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పోలీసుల ప్రాథమిక నిర్ధారణ Read full story
Fri 10:59 డీకే శివకుమార్‌కు షాక్.. శాఖ నచ్చలేదని మంత్రి రాజీనామా మంత్రిపదవికి రామలింగారెడ్డి రాజీనామా బెంగళూరు అభివృద్ధి శాఖ దక్కకపోవడంతో అసంతృప్తి డీకే శివకుమార్ మాట తప్పారని ఆరోపణ కెమెరా ముందే రాజీనామా లేఖపై సంతకం ఎమ్మెల్యేగా కొనసాగుతానని ప్రకటన Read full story
Fri 10:54 మొత్తానికి పది యుద్ధాలు అవుతాయేమో.. ట్రంప్ 8 యుద్ధాలు ముగించానన్న అమెరికా అధ్యక్షుడు రష్యా-ఉక్రెయిన్‌పై తొమ్మిదో శాంతి ప్రయత్నం చేస్తున్నానని వెల్లడి ఉక్రెయిన్‌కు అమెరికన్ కాంగ్రెస్ భారీ ప్యాకేజీ పుతిన్-జెలెన్‌స్కీల చర్చలకు ట్రంప్ మొగ్గు Read full story