Fri 12:46 తమిళనాడులో కొత్త పార్టీ.. ఆసక్తికర విషయాలు ప్రకటించిన అన్నామలై! బీజేపీతో 18 నెలలుగా విభేదాలున్నాయన్న అన్నామలై డిసెంబర్‌లోనే రాజీనామా చేయాలనుకున్నట్లు వెల్లడి ఎన్నికలు ముగిసే వరకు ఆగాలని పార్టీ సూచించినట్లు చెప్పిన నేత రజినీకాంత్ పార్టీ పెట్టకపోవడం వల్లే బీజేపీలో చేరినట్లు వెల్లడి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటన Read full story
Fri 12:44 త్రిష కాదు.. తిరుచ్చి ఈస్ట్ టీవీకే అభ్యర్థిగా రాఘవ లారెన్స్? రెండు స్థానాల నుంచి గెలుపొందిన విజయ్ తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేసిన దళపతి ఈ స్థానం నుంచి త్రిష పోటీ చేస్తుందంటూ తొలి నుంచి ప్రచారం తిరుచ్చి ఈస్ట్ రేసులో బలంగా వినిపిస్తున్న లారెన్స్ పేరు తొలి నుంచి విజయ్‌కి గట్టి మద్దతుదారుడిగా ఉన్న లారెన్స్ Read full story
Fri 12:42 విజయవాడ నుంచి వారణాసికి నేరుగా విమానం... టికెట్ ధర ఎంతంటే! విజయవాడ నుంచి వారణాసికి ఆగస్టు 13 నుంచి ఇండిగో విమాన సర్వీసు వారానికి మూడు రోజులు అందుబాటులో ఉండనున్న కొత్త విమానం ఏపీలో విమానయాన రంగానికి కొత్త పాలసీని ప్రకటించిన ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు, హెలిపోర్ట్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు ఏరోస్పేస్ తయారీలో రూ.9,575 కోట్ల పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యం Read full story
Fri 12:26 ‘పెద్ది’ సంచలన విజయం.. చిరంజీవి నివాసం వద్ద గ్రాండ్ సెలబ్రేషన్స్.. ఉపాసన సందడి! భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న రామ్ చరణ్ 'పెద్ది' అభిమానులతో కలిసి విక్టరీ కేక్ కట్ చేసిన ఉపాసన ఉపాసనకు దిష్టి తీసిన మహిళా అభిమానులు Read full story
Fri 12:24 సహోద్యోగిని 20 సార్లు పొడిచి చంపిన మాజీ ప్రియుడు! మొహాలీ ఆఫీసులో యువతి దారుణ హత్య మాజీ ప్రేమికురాలిపై సహోద్యోగి కత్తితో దాడి సీసీటీవీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు నిందితుడి పరిస్థితి ప్రస్తుతం విషమం Read full story
Fri 12:07 మితంగా తాగినా ముప్పేనట.. మద్యంపై సంచలన నిజాలు ఇవిగో! మితంగా మద్యం తాగడం ఆరోగ్యానికి మంచిదనేది కేవలం అపోహే ఆల్కహాల్ వినియోగంలో సురక్షితమైన స్థాయి అంటూ ఏదీ లేదని వెల్లడి తక్కువ మోతాదులో తాగినా క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పు పెరుగుతున్నట్లు గుర్తింపు గత పరిశోధనల్లోని లోపాలను సరిదిద్దిన శాస్త్రవేత్తలు.. వెలుగులోకి కొత్త వాస్తవాలు Read full story
Fri 12:02 రేవంత్ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు.. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు! నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాపేటలో ఉద్రిక్తత పాలమూరు జిల్లాను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ బీఆర్ఎస్ నిరసన సీఎం పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేయడంపై మండిపాటు రైతు సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆగ్రహం Read full story
Fri 12:00 ఎన్‌ఆర్‌ఐలకు గుడ్ న్యూస్.. ఈక్విటీ పెట్టుబడి పరిమితులను పెంచిన ఆర్‌బీఐ ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడి. విదేశీ ఇన్వెస్టర్లపై ఉన్న పరిమితుల తొలగింపు ప్రభుత్వ బాండ్లలోకి పెట్టుబడుల ఆహ్వానానికి కసరత్తు రూపాయి విలువను మార్కెట్ శక్తులే నిర్ణయిస్తాయని స్పష్టీకరణ Read full story
Fri 11:55 ఇక్కడ మంచివాళ్లకు చోటు లేదు: పూరీ జగన్నాథ్ పోస్ట్ వైరల్ ప్రతి ఒక్కరూ దొంగే అంటూ పూరి జగన్నాథ్ పోస్ట్ నిరాశ, ఆగ్రహాన్ని వ్యక్తం చేసే ఎమోజీలను జోడించిన పూరి జగన్నాథ్ హాట్ టాపిక్‌గా మారిన పూరి పోస్ట్ Read full story
Fri 11:53 బాలకృష్ణ ‘NBK111’ నుంచి జూన్ 10న కీలక అప్‌డేట్! బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం బాలకృష్ణ సరసన నటిస్తున్న కాజల్ అగర్వాల్ పవర్‌ఫుల్, స్టైలిష్ పోస్టర్‌ను విడుదల చేసిన టీమ్ Read full story