Fri 15:54 కొత్త అవతారంలో అక్కినేని హీరో.. నిర్మాతగా మారిన నాగచైతన్య లాంఛనంగా ప్రారంభమైన నాగచైతన్య 'దూత 2' వెబ్ సిరీస్ ఈ సిరీస్‌తో తొలిసారి నిర్మాతగా మారిన హీరో నాగచైతన్య హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలు ముఖ్య అతిథిగా హాజరై మొదటి షాట్‌కు క్లాప్ కొట్టిన కింగ్ నాగార్జున విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రానున్న సస్పెన్స్ థ్రిల్లర్ Read full story
Fri 15:51 జనసేన రాజ్యసభ అభ్యర్థిని ఖరారు చేసిన పవన్ కల్యాణ్? ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు టీడీపీ 3 స్థానాలు, జనసేన ఒక స్థానంలో పోటీ చాలా కాలంగా లింగమనేని పేరును పరిశీలిస్తున్న పవన్ కల్యాణ్ Read full story
Fri 15:49 చిన్నారి కడుపులో తన్నిన రోబో.. నొప్పితో విలవిల్లాడిన బాలుడు.. వీడియో ఇదిగో! చైనా బొటానికల్ గార్డెన్‌లో రోబో ప్రదర్శనలో అపశ్రుతి మార్షల్ ఆర్ట్స్ విన్యాసంలో భాగంగా బాలుడిని కాలితో తన్నిన రోబో ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ రోబోల భద్రత, యంత్రాలు తప్పు చేస్తే బాధ్యత ఎవరిదనే దానిపై తీవ్ర చర్చ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నెటిజన్ల విమర్శలు Read full story
Fri 15:32 ఈ 5 సముద్రపు పాములు వెరీ డేంజర్! పసిఫిక్, ఇండో-పసిఫిక్ సముద్రాల్లో విషపూరిత పాములపై అలర్ట్ ఎల్లో-బెల్లీడ్, డ్యుబోయిస్ వంటి అత్యంత విషపూరిత జాతులపై అవగాహన పాములు రెచ్చగొడితే తప్ప దాడి చేయవని, దూరంగా ఉండాలని సూచన పాముకాటుకు గురైతే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని విజ్ఞప్తి Read full story
Fri 15:19 గతంలో త్రిషపై వ్యాఖ్యలు చేసిన పార్తిబన్... సీఎం విజయ్ ని కలిశాడు! తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో నటుడు పార్తిబన్ భేటీ ప్రత్యేక పెయింటింగ్, అభినందిస్తూ లేఖ ఇచ్చిన పార్తిబన్ నటి త్రిషపై వ్యాఖ్యల వివాదం తర్వాత తొలిసారిగా సమావేశం విజయ్‌ను 'చక్రవర్తి'గా అభివర్ణించిన పార్తిబన్ పార్తిబన్ వ్యాఖ్యలపై గతంలో ఘాటుగా స్పందించిన త్రిష Read full story
Fri 15:17 80 ఏళ్ల చిక్కుముడిని ఇట్టే విప్పేసిన ఏఐ! 80 ఏళ్ల నాటి క్లిష్టమైన గణిత సమస్యను ఛేదించిన ఓపెన్‌ఏఐ పాల్ ఎర్డోస్ విసిరిన 'ప్లానార్ యూనిట్ డిస్టెన్స్' సవాల్‌కు సమాధానం పాత అంచనాలను తప్పు అని నిరూపిస్తూ సరికొత్త పరిష్కారం గణితంలో ఏఐ సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలికిన ఘటన ప్రముఖ గణిత శాస్త్రవేత్తలు సైతం ధ్రువీకరించిన ఏఐ ఫలితం Read full story
Fri 15:04 కత్రినా కైఫ్ ఒత్తైన జుట్టు సీక్రెట్.. ఖరీదైన ప్రొడక్ట్స్ కాదు.. ఇంతకీ ఏం వాడుతుందో తెలుసా! ఇన్‌స్టాగ్రామ్‌లో కత్రినా కైఫ్ పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ ఆమె ఒత్తైన, నిగనిగలాడే జుట్టుపైనే అందరి దృష్టి తన జుట్టు రహస్యం అత్తగారు చేసే హోమ్‌మేడ్ నూనె అని వెల్లడి ఉల్లి, ఉసిరి, అవకాడోలతో ఈ నూనె తయారీ బిడ్డ పుట్టిన తర్వాత కూడా జుట్టు రాలకపోవడంపై నెటిజన్ల ఆశ్చర్యం Read full story
Fri 14:58 ఎన్‌ఐఏ కేసులో గాదె ఇన్నయ్యకు మధ్యంతర బెయిల్ చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న గాదె ఇన్నయ్య రెండు నెలల బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు బెయిల్ గడువు ముగిసిన వెంటనే లొంగిపోవాలని ఆదేశం Read full story
Fri 14:55 బీజేపీని వీడిన అన్నామలై... స్పందించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై రాజీనామాకు బీజేపీ ఆమోద ముద్ర అన్నామలై నిష్క్రమణతో పార్టీకి ఎలాంటి నష్టం లేదన్న తమిళనాడు బీజేపీ వ్యక్తుల కంటే పార్టీ సిద్ధాంతాలే ముఖ్యమని నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్య పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే చర్యలు కొనసాగుతాయని వెల్లడి Read full story
Fri 14:31 అధికార దాహంతో పాక్‌ను బలిపీఠం ఎక్కిస్తున్న అసిమ్ మునీర్! ఇప్పటికే సైనిక వ్యవస్థపై మునీర్‌కు తిరుగులేని పట్టు పోలీసు సహా ఇతర రక్షణ విభాగాలన్నింటినీ సైన్యం గుప్పిట్లోకి తెచ్చే యత్నం అదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వాలపైనా సైన్యం పెత్తనం ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉందని నిపుణుల హెచ్చరిక Read full story