Fri 22:09 తమిళనాడులో బీజేపీకి మరో గట్టి దెబ్బ... మహిళా నేత గుడ్ బై తమిళనాడు బీజేపీకి మరో గట్టి ఎదురుదెబ్బ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవికి సుమతి వెంకటేష్ రాజీనామా అన్నామలై, కరు నాగరాజన్ నిష్క్రమణ తర్వాత తాజా పరిణామం సీనియర్ల వరుస రాజీనామాలతో పార్టీలో తీవ్ర సంక్షోభం అంతర్గత విభేదాలే రాజీనామాలకు కారణమని విశ్లేషణలు Read full story
Fri 22:02 మంత్రులకు శాఖల కేటాయింపు నా చేతుల్లో లేదు: సీఎం డీకే శివకుమార్ కర్ణాటకలో కొత్త ప్రభుత్వంలో మొదలైన విభేదాలు మంత్రి పదవికి రాజీనామా చేసిన సీనియర్ నేత రామలింగారెడ్డి బెంగళూరు అభివృద్ధి శాఖ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తి ఇది అధిష్ఠానం నిర్ణయమని స్పష్టం చేసిన సీఎం డీకే శివకుమార్ రామలింగారెడ్డితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని వెల్లడి Read full story
Fri 21:51 'పెద్ది'లో జాన్వీ పాత్రపై వివాదం.. ఇది ఖరీదైన అవమానం అంటూ సింగర్ పోస్ట్ జాన్వీ కపూర్ పాత్రను వస్తువులా చూపారని ఆరోపణలు చిత్ర బృందాన్ని తప్పుబడుతూ సింగర్ సుమంగళి సంచలన పోస్ట్ విమర్శనాత్మక పోస్ట్‌ను జాన్వీ కపూర్ లైక్ చేయడంతో పెరిగిన చర్చ సోషల్ మీడియాలో మహిళా పాత్రల చిత్రణపై మళ్లీ మొదలైన వాదనలు Read full story
Fri 21:37 ప్రియురాలి ముచ్చట తీర్చేందుకు లగ్జరీ నల్లాలు దొంగిలించాడు! గర్ల్‌ఫ్రెండ్‌కు ఐఫోన్లు కొనివ్వడానికి లక్షల విలువైన ట్యాపులు చోరీ నాగ్‌పూర్‌లోని ఓ గోదాంలో మే 27-28 రాత్రి చోరీ సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గంటల్లోనే పట్టుకున్న పోలీసులు ఇద్దరు మైనర్లతో పాటు మరో వ్యక్తి అరెస్ట్ Read full story
Fri 21:32 టీమిండియాలో విచిత్రం... కెప్టెన్ సహా ఆ ఏడుగురూ గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లే! ఆఫ్ఘనిస్థాన్‌తో టెస్టుకు ముందు భారత జట్టులో ఏడుగురు గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు ఐపీఎల్ ఫైనల్ ఆడిన వారిని టెస్టుకు సిద్ధం చేయడమే సవాల్ అని చెప్పిన సహాయ కోచ్ పేసర్ మహ్మద్ సిరాజ్ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని వెల్లడి నెం.3 బ్యాటింగ్ స్థానంపై ఇప్పటికీ కొనసాగుతున్న అన్వేషణ కుల్దీప్, సుందర్‌లతో పాటు మరో యువ స్పిన్నర్‌కు అవకాశం Read full story
Fri 21:13 పదవిగా కాదు బాధ్యతగా భావిస్తాను: లింగమనేని రమేష్ జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఎంపిక దీనిని పదవిగా కాకుండా బాధ్యతగా భావిస్తున్నట్లు వెల్లడి మద్దతిచ్చిన పవన్, మోదీ, చంద్రబాబులకు కృతజ్ఞతలు రాజ్యసభలో సామాన్యుడి గొంతును వినిపిస్తానని హామీ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానని స్పష్టీకరణ Read full story
Fri 21:11 భారత్‌కు ఎస్ యూ-57 స్టెల్త్ ఫైటర్లు... పుతిన్ బంపర్ ఆఫర్! SU-57 యుద్ధ విమానాలను సంయుక్తంగా అభివృద్ధి చేద్దామన్న పుతిన్ టెక్నాలజీ బదిలీపై ఎలాంటి ఆంక్షలు ఉండవని స్పష్టం స్వదేశీ AMCA ప్రాజెక్టు ఆలస్యం నేపథ్యంలో రష్యా ప్రతిపాదన గతంలో అధిక వ్యయంతో నిలిచిపోయిన ఫైటర్ జెట్ ఒప్పందానికి మళ్లీ తెర ప్రస్తుతానికి ఇదే అత్యుత్తమ యుద్ధ విమానమని పుతిన్ వ్యాఖ్య Read full story
Fri 20:58 ఆమె మరణం నా కుమార్తెను తీవ్రంగా కలచివేసింది: దీపికా పదుకొణే తండ్రి ప్రకాశ్ స్నేహితురాలి మరణంతోనే ఫౌండేషన్ ఏర్పాటుకు నిర్ణయం మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే ఫౌండేషన్ లక్ష్యం మానసిక సమస్యలపై సిగ్గుపడొద్దని సూచించిన ప్రకాశ్ దీపిక నిర్ణయానికి తాము పూర్తి మద్దతు ఇచ్చామన్న కుటుంబం Read full story
Fri 20:55 కామారెడ్డి జిల్లాలో విషాదం.. నదిలో దిగి ముగ్గురి మృతి కామారెడ్డి జిల్లా మంజీరా నదిలో ఘోర ప్రమాదం స్నానానికి దిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి మృతులు అనిత (40), పావని (14), శివాని (13)గా గుర్తింపు ప్రమాదం నుంచి ఒకరిని సురక్షితంగా కాపాడిన స్థానికులు ఎల్లమ్మ గుడికి మొక్కులు తీర్చుకోవడానికి వెళ్లగా ఘటన Read full story
Fri 20:28 ఇది ఏఐ తయారు చేసిన వ్యాక్సిన్... ప్రపంచంలో ఇదే మొదటిసారి! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో యూనివర్సల్ వ్యాక్సిన్ రూపకల్పన తొలి దశ క్లినికల్ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు అన్ని రకాల కరోనా వైరస్‌ల నుంచి రక్షణ కల్పించేలా పరిశోధన భవిష్యత్ మహమ్మారులను అడ్డుకోవడమే లక్ష్యమని శాస్త్రవేత్తల వెల్లడి Read full story